{"What":" సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో అభిమన్యు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో ఎమ్మెస్సార్,జిటిఎస్,లెదర్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం రోజు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ సిఐ నగేష్ బాబు ప్రముఖ న్యాయవాది రాధాకృష్ణ డాక్టర్ రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు వీరితోపాటు పట్టణ కన్వీనర్ నాగరాజు అసోసియేషన్ సెక్రెటరీ నాగేంద్ర విలేకరి వేణు మూర్తి నారాయణప్ప,రామచంద్ర రామంజి సురేష్ ఈశ్వర్ కృష్ణ హేమంత్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.","Where":"","When":"","Additional info":""}