బైక్ ప్రమాదం లో వ్యక్తికి తీవ్ర గాయాలు

2058చూసినవారు
బైక్ ప్రమాదం లో వ్యక్తికి తీవ్ర గాయాలు
రొళ్ల మండలం వన్నారనపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మంజునాథ్ అనే ద్విచక్రవాహనదారుడు మండలం నుంచి కర్ణాటక శిరా వైపు వెళ్తుండగా, అగలి మండలం దోక్కలపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలైన అతన్ని మొదట రొళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటక సిరాకు తరలించారు.

సంబంధిత పోస్ట్