అల్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక వారోత్సవాలు

3047చూసినవారు
అల్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక వారోత్సవాలు
సత్య సాయి జిల్లా రొళ్ల మండలం అల్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడి ఉత్సవం, పౌష్టిక వారోత్సవాలు నిర్వహించారు. సూపర్వైజర్ లీలావతి, టీచర్ కీర్తి, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు, తల్లులు హాజరయ్యారు. అంగన్వాడి కమిటీ, పౌష్టిక వారోత్సవాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్