మడకశిరలో క్షుద్ర పూజలు

607చూసినవారు
మడకశిర పట్టణంలోని ఓ బట్టల షాపు వద్ద అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన యజమాని సిబ్బంది షాపు ముందు పసుపు కుంకం నిమ్మకాయలు కోడి ఈకలు నల్లని బట్ట చూసి శుద్ధ పూజలు నిర్వహించినట్లు తెలుసుకొని భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలు రికార్డు అయింది.

సంబంధిత పోస్ట్