సహపంక్తి భోజనం చేసిన రఘువీరా రెడ్డి

4చూసినవారు
సహపంక్తి భోజనం చేసిన రఘువీరా రెడ్డి
మడకశిర మండలం బుళ్ళసముద్రంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, ఎస్సీ కాలనీలో సామాజిక ఐక్యతను చాటుతూ స్థానిక ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్