నరసంబుది గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఆర్డీఓ, ఏఓ

4చూసినవారు
నరసంబుది గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఆర్డీఓ, ఏఓ
అగళి మండలం నరసంబూది గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా 60 వేల కోట్ల రూపాయలు మొత్తం లక్ష కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి మదనపల్లిలో ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, డ్రిప్పు, స్ప్రింకలర్స్, కోల్డ్ స్టోరేజీ, ఉద్యానవన రైతులు తాము పండించే పంటలలో నూతన సాంకేతిక యాజమాన్య పద్ధతులని ఉపయోగించి అధిక దిగుబడి వచ్చే పంటలు సాగుచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్