మరువపల్లి వద్ద రోడ్డు ప్రమాదం... డ్రైవర్ కు గాయాలు

1966చూసినవారు
మరువపల్లి వద్ద రోడ్డు ప్రమాదం... డ్రైవర్ కు గాయాలు
రొద్దం మండలం మరువపల్లి వద్ద ఉదయం 9:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. పావగడ నుంచి రొద్దంకు వస్తున్న డిజైర్ కారు మరువపల్లి కల్వర్ట్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, బోల్తా కొట్టి కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్