ఓకే ఇంట్లో నలుగురు మిస్సింగ్ కేసు చేదించిన ఎస్ఐ

884చూసినవారు
రొళ్ల మండలం హెచ్ వడ్రహట్టి గ్రామంలో ఓ ఇంట్లో నలుగురు సభ్యులు కనిపించకుండా పోయినట్లు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్, పెనుకొండ డిఎస్పి నర్సింగప్ప ఆదేశాల మేరకు, రోళ్ళ ఎస్సై గౌతమి బుధవారం మిస్సింగ్ అయిన వారిని స్టేషన్ కు తరలించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని ఇంటికి పంపించారు.

సంబంధిత పోస్ట్