రొళ్లలో వీబీజీ రామ్ జీ పనులు ప్రారంభం

0చూసినవారు
రొళ్లలో వీబీజీ రామ్ జీ పనులు ప్రారంభం
మడకశిర నియోజకవర్గం, రొళ్ల మండలంలోని రొళ్ల పంచాయతీలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గర్ అజీవిక మిషన్ గ్రామీన్ (వీబీజీ రామ్ జీ) కింద పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులకు రోజువారీ వేతనం రూ. 307 నుండి రూ. 312కి పెంచినట్లు, అలాగే ఆర్థిక సంవత్సరానికి కుటుంబానికి 125 పని దినాలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి నాయకులు, ఉపాధి శ్రామికులు, వీబీజీ రామ్ జీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్