వీబి జి రామ్ జీ పనులు ప్రారంభం

1చూసినవారు
వీబి జి రామ్ జీ పనులు ప్రారంభం
రొళ్ల మండలం, రొళ్ల పంచాయతీలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గర్ అజీవిక మిషన్ గ్రామీన్ (వీబీజీ రామ్‌జీ) కింద పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులకు రోజువారీ వేతనం రూ. 307 నుండి రూ. 312కు పెంచినట్లు, అలాగే ఆర్థిక సంవత్సరానికి కుటుంబానికి 125 పని దినాలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి నాయకులు, ఉపాధి శ్రామికులు, వీబీజీ రామ్‌జీ సిబ్బంది పాల్గొన్నారు.