అగళిలో డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన వీఆర్ఏలు

3చూసినవారు
అగళిలో డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన వీఆర్ఏలు
సత్య సాయి జిల్లా అగళి మండలంలోని వివిధ పంచాయతీ రెవిన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు వీఆర్ఏలు మంజు, చంద్రకళ, రంగనాథ్, గిడ్డ నాగప్ప, నాగేంద్ర తదితరులు స్థానిక తహసీల్దార్ హరికుమార్‌కు కార్యాలయంలో సమ్మె నోటీసును అందించారు.

సంబంధిత పోస్ట్