సత్యసాయి జిల్లాలో యువతి అదృశ్యం

1399చూసినవారు
సత్యసాయి జిల్లాలో యువతి అదృశ్యం
మడకశిర తాలూకాలోని ఆగళి మండలం హల్లికర గ్రామానికి చెందిన మాదిగ హనుమంతరాయప్ప కుమార్తె అంజలి గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం బంధువులు, చుట్టుపక్కల గ్రామాల్లో విచారించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అగళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై జి.రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్