బీజేపీ పార్టీ కాదు మన కుటుంబం

2564చూసినవారు
బీజేపీ పార్టీ కాదు మన కుటుంబం
బీజేపీ అనేది పార్టీ కాదు అని, బీజేపీ అనేది మన కుటుంబం అని, ప్రతి ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్త నా అన్నదమ్ములు, నా సోదరీమణులు అన్నారు బీజేపీ యువ నాయకుడు SR పార్థసారథిరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి లోని వెంకటేశ్వర కల్యాణ మండపం లో ఆదివారం 150 కుటుంబాలు జిల్లా అధ్యక్షులు శేఖర్ సమక్షంలో యువ నాయకుడు పార్థ ఆధ్వర్యంలో ee కుటుంబాలు పార్టీ లో చేరాయి. ఈ సందర్బంగా పార్థ మాట్లాడుతూ దేశం మొత్తం ప్రధాని మోడీ వాళ్ల బాగుంది అని, బీజేపీ పెద్ద కుటుంబం అని, అందరు మన కుటుంబం కోసం పాటుపడుదాం అన్నారు.

సంబంధిత పోస్ట్