శ్రీసత్యసాయి జిల్లా
బీజేపీ పార్టీ అధ్యక్షులు జీఎం శేఖర్ మాట్లాడుతూ యువ నాయకుడు SR పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు బీజేపీలో చేరడం శుభపరిణామమని, త్వరలో జరగబోయే ప్రతి ఎన్నికల్లో
బీజేపీ పోటీ చేస్తుందని, కూటమి ప్రభుత్వంతో కలిసి అన్ని చోట్ల గెలుపునకు కృషి చేస్తామన్నారు.
బీజేపీ పార్టీ బలోపేతానికి పాటుపడతామని తెలిపారు.