వెంకటరెడ్డిపల్లి లో మాజీ సర్పంచ్ గోపాల్ మృతి

845చూసినవారు
వెంకటరెడ్డిపల్లి లో మాజీ సర్పంచ్ గోపాల్ మృతి
ఆదివారం అనారోగ్యంతో పెనుకొండలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోపాల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పెనుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్