టీడీపీలో కౌన్సిలర్ టికెట్ కోసం భార్యాభర్తల పోటీ

5344చూసినవారు
టీడీపీలో కౌన్సిలర్ టికెట్ కోసం భార్యాభర్తల పోటీ
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించాలని కోరుతూ సీనియర్ టీడీపీ నాయకుడు అశ్వర్థ నారాయణ, ఆయన భార్య నాగలక్ష్మి బుధవారం సిక్స్‌మెన్ కమిటీ సభ్యులకు విడివిడిగా బయోడేటాలను అందజేశారు. మహిళలకు అభ్యర్థిత్వం కేటాయించే అవకాశం ఉంటే తన భార్య నాగలక్ష్మికి అవకాశం ఇవ్వాలని అశ్వర్థ నారాయణ పార్టీ నాయకులను కోరారు.

సంబంధిత పోస్ట్