కూటమి నేతల ఆధ్వర్యంలో సుద్దకుంటపల్లిలో వీధి దీపాల ఏర్పాటు

1117చూసినవారు
కూటమి నేతల ఆధ్వర్యంలో సుద్దకుంటపల్లిలో వీధి దీపాల ఏర్పాటు
సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామంలో మంగళవారం, కూటమి నేతలు యువ నాయకులు రవి, నవీన్ ల ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి వారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ రామచంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెలుగులు నింపే ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్