రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1579చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గోరంట్ల మండలం బూదిలివాండ్లపల్లి గ్రామానికి చెందిన రమేశ్ (30) ఆదివారం నార్సింపల్లి మార్గంలో నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివాహమై రెండేళ్లు పూర్తయిన రమేశ్, నెల క్రితమే తండ్రి అయ్యారు. ఆయన అకాల మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్