ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి రూ.10 లక్షల చెక్ అందజేత

4380చూసినవారు
ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి రూ.10 లక్షల చెక్ అందజేత
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి సవిత తన సొంత నిధుల నుండి 10 లక్షల రూపాయల చెక్ ను విలేఖరులకు అందించారు. ఈ సందర్భంగా, ప్రెస్ క్లబ్ నిర్మాణంలో భాగంగా మేస్త్రి ఆన్సర్ కు 2.5 లక్షల రూపాయల నగదును టీవీ 9 లక్ష్మీకాంత్, Ntv అరుణ్, బిగ్ టీవీ రిపోర్టర్ బాబాఫక్రోద్దీన్ గురువారం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు తీరుస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్