మహాదేవపల్లిలో పర్యటించిన మంత్రి సవిత

9చూసినవారు
మహాదేవపల్లిలో పర్యటించిన మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం మహాదేవపల్లిలో మంత్రి సవిత ఆదివారం పర్యటించారు. పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహాదేవపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేశామని, 7 మందికి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్