పెనుకొండ: దరఖాస్తుల ఆహ్వానం

591చూసినవారు
పెనుకొండ: దరఖాస్తుల ఆహ్వానం
పెనుకొండలోని ఏపీ గురుకుల గిరిజన పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు  ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 3వ తరగతిలో ఎస్టీలకు 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ ఒక సీటు అందుబాటులో ఉందని ప్రిన్సిపల్ బీఎస్ చాందిని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్