మంత్రి సవిత సోమవారం పెనుకొండ మండలం మడకశిర వేళ్లే రహదారిలో అడదాకులపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి అంటే చెప్పడం కాదు, చేసి చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల కష్టాలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే తమ ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు.