సోమందేపల్లి మండలం కేటాగానిచెరువులో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో
తెదేపా యువ నాయకుడు లోకేంద్ర చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం శ్రీసత్యసాయి, పెనుగొండ ప్రాంతాలలో జరిగింది. చిన్నారులకు పోలియో చుక్కలు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.