రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం

2448చూసినవారు
రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం
గురువారం రాత్రి సోమందేపల్లి మండలం పందిపర్తి సమీపంలోని రైల్వే గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి వెంకటరమణారెడ్డి దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్