593 మార్కులతో జిల్లా టాపర్‌గా శిరీష

1561చూసినవారు
593 మార్కులతో జిల్లా టాపర్‌గా శిరీష
సత్యసాయి జిల్లా పరిగి మండలం సేవా మందిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శిరీష పదో తరగతి ఫలితాల్లో 593 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. చేనేత కార్మికుడు రామకృష్ణ కుమార్తె అయిన శిరీష, ఆరో తరగతి నుంచి చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూ, ఏకాగ్రతతో శ్రమించి ఈ ఘనత సాధించిందని పాఠశాల హెచ్‌ఎం ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్