గురువారం తెల్లవారుజామున పరిగి చెరువు మలుపు వద్ద ఆటోలోంచి జారిపడి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముదిగుబ్బ గ్రామం నుండి హిందూపురం మార్కెట్ కు చింతపండు విక్రయించడానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.