పెనుకొండ లో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

507చూసినవారు
పెనుకొండ లో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో బోయ అనూష (21) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతిపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడమే దీనికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్