వైసీపీ కార్యకర్త మృతి

787చూసినవారు
వైసీపీ కార్యకర్త మృతి
పెనుకొండ మండలం మావటూరు పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త బోయ శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త శ్రీ చరణ్ రెడ్డి, మృతుడి స్వగృహానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్