పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

2103చూసినవారు
పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. జన్యు సంబంధిత వ్యాధులు రాకుండా పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి అని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్