అంగన్వాడీల అక్రమ అరెస్టుపై పుట్టపర్తిలో ధర్నా

608చూసినవారు
అంగన్వాడీల అక్రమ అరెస్టుపై పుట్టపర్తిలో ధర్నా
పుట్టపర్తిలోని గణేశ్ సర్కిల్‌లో CITU జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం ధర్నా చేశారు. CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్