ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు

394చూసినవారు
ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు
సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, 1-9వ తరగతుల వరకు FA-4 పరీక్షలు ఈనెల 9 నుంచి 12 వరకు, పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు 9 నుంచి 19 వరకు నిర్వహించబడతాయి. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రం నుంచి మండలాల ఎమర్జెన్సీలలో భద్రపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్