మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శలు, ఆర్థిక సహాయం భరోసా

2479చూసినవారు
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శలు, ఆర్థిక సహాయం భరోసా
పుట్టపర్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు బోలె బయన్న కుటుంబానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. అదే గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 14 ఏళ్ల ప్రియదర్శిని కుటుంబానికి ఓదార్చి, ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. పుట్టపర్తి అర్బన్ TV 9 రిపోర్టర్ కేశవతండ్రి చిన్న నరసింహులు అనారోగ్యంతో మరణించడంతో, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్