పుట్టపర్తిలో మొరాయించిన కేఎస్ఆర్టీసీ బస్సు

639చూసినవారు
పుట్టపర్తిలో మొరాయించిన కేఎస్ఆర్టీసీ బస్సు
పుట్టపర్తి నుంచి బెంగళూరుకు ప్రతిరోజూ నడిచే కేఎస్ఆర్టీసీ బస్సు బుధవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో స్టార్ట్ కాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు బస్సును తోయడంతో అది స్టార్ట్ అయింది. అనంతరం బస్సు బెంగళూరుకు బయలుదేరి వెళ్లింది.

సంబంధిత పోస్ట్