కొత్తచెరువు లో రైలు కింద పడి వ్యక్తి మృతి

505చూసినవారు
కొత్తచెరువు లో రైలు కింద పడి వ్యక్తి మృతి
కొత్తచెరువు సమీపంలో రైలు కింద పడి సుమారు 45-50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు షర్టు, ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9182019510 నంబర్లో సంప్రదించాలని హిందూపురం రైల్వే పోలీసులు ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్