బీజేపీ నాయకుడి తండ్రికి ఎమ్మెల్యే నివాళులు

1193చూసినవారు
బీజేపీ నాయకుడి తండ్రికి ఎమ్మెల్యే నివాళులు
ఓడి చెరువు మండల బీజేపీ కన్వీనర్ వీరాంజనేయులు తండ్రి వెంకటరాముడు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి వెంకటరాముడుకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకుంది.

సంబంధిత పోస్ట్