పుట్టపర్తి: టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్

1163చూసినవారు
సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం బుక్కపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి, టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల గదిలోకి వెళ్లి వారికి విద్యాబోధన చేశారు.

సంబంధిత పోస్ట్