పుట్టపర్తి: హై వోల్టేజితో ఇబ్బందులు

1673చూసినవారు
పుట్టపర్తి: హై వోల్టేజితో ఇబ్బందులు
పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఆదివారం హై వోల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలో పలు ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయని, ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు.