పుట్టపర్తి కుమ్మరిపేటలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు కడియాల రాధాకృష్ణ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అక్కడికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపి, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు
టీడీపీ నేతలు పాల్గొన్నారు.