ఉద్యోగుల పునర్విభజన పారదర్శకంగా జరగాలి..డిటిఎఫ్

32చూసినవారు
ఉద్యోగుల పునర్విభజన పారదర్శకంగా జరగాలి..డిటిఎఫ్
కొత్తచెరువు ఉద్యోగుల పునర్విభజన పారదర్శకంగా నిర్వహించాలని డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్, రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్ డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి, పుట్టపర్తి మండల కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ ఏడీలకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ ప్రక్రియలో స్పౌజ్ కేటగిరీకి, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నప్పుడు ఒకేచోట పనిచేసేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్