పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్

674చూసినవారు
పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్
పుట్టపర్తిలో సత్యసాయి విద్యార్థులచే నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుట్టపర్తి హిల్ హ్యూ స్టేడియంలో సత్యసాయి పాఠశాల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విద్యార్థులచే జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా విద్యార్థుల ప్రదర్శనతో పాటు గౌరవ వందన కార్యక్రమాన్ని చేపట్టి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్