టెన్త్ ఫలితాలు.. 22వ స్థానంలో నిలిచిన జిల్లా

398చూసినవారు
టెన్త్ ఫలితాలు.. 22వ స్థానంలో నిలిచిన జిల్లా
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్యసాయి జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరచడంలో వెనుకబడ్డారు. జిల్లాలో బాలురు 11,021 మంది పరీక్ష రాయగా 8,424 మంది, బాలికలు 10,162 మంది పరీక్ష రాయగా 8,553 మంది ఉత్తీర్ణులయ్యారు. 80.14% ఉత్తీర్ణతతో సత్యసాయి జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్