ఓడిచెరువు మండల తహశీల్దార్‌గా శ్రీనివాసులురెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం
తెదేపా మహిళా నాయకురాలు వైదేహి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మస్తానమ్మ, తెలుగు యువత ఆరీఫ్ తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.