ఎస్ఐ సయ్యద్ మహమ్మద్ రఫీకి ఘన వీడ్కోలు

3221చూసినవారు
ఎస్ఐ సయ్యద్ మహమ్మద్ రఫీకి ఘన వీడ్కోలు
ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లెలో హిందూపురం ఎస్ఐ సయ్యద్ మహమ్మద్ రఫీ పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. విధుల్లో ఉండగా గ్రామ ప్రజలకు సన్నిహితులైన రఫీని, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మస్తాన్ స్వామి ఆలయానికి తరచూ వస్తూ పోతూ మరింత సాన్నిహిత్యం పెంచుకున్నారని తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు ఆయనకు ఘనంగా సన్మానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్