ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం

0చూసినవారు
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని నామాల గ్రామానికి చెందిన నామాల గాండ్ల శ్రీనివాసులు (శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్) తన కుటుంబ సభ్యులతో కలిసి రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న రోగులు శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్