సేవా సంకల్ప అభియాన్: జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి ఆకస్మిక తనిఖీ

6చూసినవారు
సేవా సంకల్ప అభియాన్: జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి ఆకస్మిక తనిఖీ
ధర్మవరం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా మలేరియా ఆఫీసర్ డాక్టర్ చెన్నారెడ్డి సందర్శించి, హెల్త్ క్యాంపును పరిశీలించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందని డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చెన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్