తగరకుంట కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండంతో ఘనంగా ముగింపు

2చూసినవారు
సత్య సాయి జిల్లా తగరకుంట గ్రామంలో శ్రీ కుల్లాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం అగ్నిగుండం ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. స్వామివారు సాయంత్రం నాలుగున్నర గంటలకు అగ్నిగుండంలో ప్రవేశించగా, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 2.7.2026న స్వామివారి చివరి దర్శనం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్