భగత్ సింగ్ 119వ జయంతి: విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి

1చూసినవారు
భగత్ సింగ్ 119వ జయంతి: విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి
అనంతపురం జిల్లా రాయదుర్గంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి PDSU నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ, భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని లయల్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్