
క్రెడిట్ స్కోరు ఈజీగా పెంచుకునే టిప్స్ ఇవే (వీడియో)
అత్యవసర సందర్భాల్లో మన వద్ద డబ్బు లేకపోతే వెంటనే గుర్తొచ్చేది లోన్. బ్యాంకులు, NBFCలలో లోన్ తీసుకోవాలంటే అవి ముందుగా మీ క్రెడిట్ స్కోరును చెక్ చేస్తాయి. దీని ఆధారంగానే మీకు ఇచ్చే లోన్ మొత్తం అవి నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. లోన్ సకాలంలో చెల్లించకపోవడం వంటి తప్పిదాలతో మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఈ టిప్స్ పాటిస్తే మీ క్రెడిట్ స్కోరు ఈజీగా పెరుగుతుంది. అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.




