రేపు తాడిపత్రిలో మాంసం, మద్యం విక్రయాలు బంద్: మున్సిపల్ కమిషనర్

1062చూసినవారు
రేపు తాడిపత్రిలో మాంసం, మద్యం విక్రయాలు బంద్: మున్సిపల్ కమిషనర్
తాడిపత్రి మున్సిపాలిటీలో గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు మద్యం, మాంసం దుకాణాలలో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తామన్నారు. ట్రేడ్ లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.