డొంకలపర్తలో వరద నీరు ప్రవాహం

0చూసినవారు
డొంకలపర్తలో వరద నీరు ప్రవాహం
బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో రైతులు వరద నీరు ప్రవాహంతో కన్నీరు పెడుతున్నారు. పండించే పంట వరద పాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీని పై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్